రేపు రామ్ చరణ్‌కు సర్జరీ!

21835చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు రేపు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది. ఆయన భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కూడా ఆయనతో పాటు కోయంబత్తూరు వెళ్లారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయన సర్జరీ చేయించుకోనున్నారు. కోలుకున్న తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్