బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'రామాయణ: పార్ట్ 1'

0చూసినవారు
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'రామాయణ: పార్ట్ 1'
నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 23వ రోజు (శుక్రవారం) నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1790.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో, బాహుబలి 2 రికార్డును అధిగమించింది. దేశీయంగా రూ. 1000 కోట్ల నెట్ మార్కును దాటిన ఈ సినిమా, 23 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 1000.55 కోట్లుగా నమోదు చేసింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆదరణ చూపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్