గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో MBA ఓరియంటేషన్ ప్రోగ్రామ్

గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో MBA ఓరియంటేషన్ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (GNITC) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం నూతన MBA విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. శహీద్ భగత్ సింగ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ, ఎండీ డాక్టర్ హెచ్.ఎస్. సైనీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు నాయకత్వ నైపుణ్యాలతో పాటు AI, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలు, ప్లేస్‌మెంట్ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

వీడియోలు


తెలంగాణ