
మొయినాబాద్ మున్సిపాలిటీలో ప్రమాద స్థాయిలో మ్యాన్ హాల్
మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోని పశువు వైద్య శాల, వార్డు సచివాలయం ముందు మ్యాన్ హాల్ ప్రమాదకరంగా మారింది. ఇది వార్డు సచివాలయం దగ్గరికి వచ్చే వృద్ధులకు శాపంగా మారింది, రాత్రివేళల్లో పిల్లలు, పాదచారులు చాలా ఇబ్బందికరంగా ఉంది. పలుమార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.






















