రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

54చూసినవారు
రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
AP: అనంతపురం జిల్లాలోని రాప్తాడు స్కూల్‌లో విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. హేమంత్‌ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో అతను మంచం పైనుంచి కింద పడిపోయాడు.

సంబంధిత పోస్ట్