రాప్తాడు ఘటన.. నిందితుడి కాలు తొలగింపు

3చూసినవారు
రాప్తాడు ఘటన.. నిందితుడి కాలు తొలగింపు
AP: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రాప్తాడు ఘటనలో నిందితుడైన హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో, హేమంత్ కుడి కాలును మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి ధృవీకరించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్య బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను వైద్యులు సమర్థవంతంగా పూర్తి చేశారని వైద్య విభాగం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్