రేపు డిశ్చార్జ్ కానున్న రాప్తాడు నిందితుడు

2చూసినవారు
రేపు డిశ్చార్జ్ కానున్న రాప్తాడు నిందితుడు
AP: అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆరోగ్యం మెరుగుపడిందని కర్నూలు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. హేమంత్‌ను రేపు పోలీసులు అనంతపురం తీసుకెళ్లనున్నారు. కాగా, కోర్టు ఆదేశాలతో 4 రోజులుగా కర్నూలు జీజీహెచ్‌లో హేమంత్‌కు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్