తగ్గిన చికెన్ ధరలు

0చూసినవారు
తగ్గిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు తగ్గాయి. గత వారం కిలో రూ.300 వరకు ఉన్న ధరలు, ప్రస్తుతం రూ.250కి పడిపోయాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.252గా, విజయవాడలో రూ.266, విత్ స్కిన్ రూ.236గా ఉంది. కోడిగుడ్ల ధరలు HYDలో డజనుకు రూ.84గా, విజయవాడలో రూ.90గా ఉంది. డిమాండ్ మరింత తగ్గితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్