తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు.. చెక్ చేసుకోండిలా

85చూసినవారు
తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు.. చెక్ చేసుకోండిలా
క్యాన్సర్ నివారణ మందుల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 1,364 రకాల డ్రగ్స్‌పై ధరలు తగ్గించబడ్డాయి. ప్రజలు తమకు కావలసిన మందుల ధరలను తెలుసుకోవడానికి 'Pharma Sahi Daam' యాప్ లేదా https://nppaipdms.gov.in/NPPA/PharmaSahiDaam/searchMedicine వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. ఒకవేళ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే, 1800-111-255 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్