బిస్కెట్ల బిజినెస్‌లోకి రిలయన్స్

1చూసినవారు
బిస్కెట్ల బిజినెస్‌లోకి రిలయన్స్
ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ తాజాగా FMCG రంగంలోకి ప్రవేశించింది. ఈ మేరకు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా తొమ్మిది రకాల కొత్త బిస్కెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్ అప్, బటర్ బ్లిస్ వంటి వెరైటీలతో అందుబాటులోకి వచ్చిన ఈ బిస్కెట్ల ధరలు ప్యాక్ సైజును బట్టి రూ.5 నుండి రూ.125 వరకు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఈ సంస్థ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నేతృత్వంలోని రేసింగ్ టీమ్‌తో ఒప్పందం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్