రిటైర్డ్ IPS ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

36చూసినవారు
రిటైర్డ్ IPS ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రవాణా శాఖ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీ, ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్ సీఈఓగా ఆయన కీలక సేవలందించారు. ఆయన అకాల మరణంపై ఏపీ పోలీసు శాఖ, ఆర్టీసీ అధికారులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్