రేవంత్ రెడ్డి ఒక EMI ముఖ్యమంత్రి: కేటీఆర్

4చూసినవారు
TG: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి ఒక EMI ముఖ్యమంత్రి. AICC జనరల్ సెక్రటరీ ఒక రికవర్ ఏజెంట్. ఢిల్లీకి EMI కట్టకపోతే ఏమైందని మెడపై కత్తి పెడతాడు. రెన్యువల్ కావాలంటే.. రేవంత్ రెడ్డి నెల నెలా EMI కట్టాలి. ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో' అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్