బంగారంలో రేనియం పొడి.. అసలేంటి ఇది?

6చూసినవారు
బంగారంలో రేనియం పొడి.. అసలేంటి ఇది?
రేనియం పొడిని కరిగించిన బంగారంలో కలిపి మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు రేనియం అనేది అరుదైన రసాయన మూలకం. ఇది ప్రకృతిలో స్వతంత్రంగా లభించదు. ప్రధానంగా రాగి, మాలిబ్డినం గనుల నుంచి ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. మాలిబ్డెనైట్ ఖనిజాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు వెలువడే ఆవిరిని సేకరించి, వివిధ రసాయన ప్రక్రియల ద్వారా రేనియం పొడిని తయారు చేస్తారు. పారిశ్రామికంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే మిశ్రమ లోహాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్