బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వెస్టిండీస్ సిరీస్తో పాటు ఇరానీ కప్ 2026 కోసం రెస్ట్ ఆఫ్
ఇండియా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కశ్మీర్తో అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లో ఈ వన్-ఆఫ్ మ్యాచ్ జరగనుంది. జట్టులో సర్ఫరాజ్ ఖాన్ వైస్ కెప్టెన్గా, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. పంత్కు విండీస్ సిరీస్లో చోటు దక్కలేదు.