వ్యక్తిని ఇనుపరాడ్లతో కొట్టి చంపిన ప్రత్యర్థులు

14చూసినవారు
వ్యక్తిని ఇనుపరాడ్లతో కొట్టి చంపిన ప్రత్యర్థులు
AP: అన్నమయ్య జిల్లా, బి.కొత్తపేట మండలం నాయినిబావి సమీపంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. రైతు గంగిరెడ్డి గోపాల్‌రెడ్డి (40) దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఇనుపరాడ్లతో దాడి చేసి ఆయనను చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్