రోడ్డుప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

25చూసినవారు
రోడ్డుప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
TG: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా కొండాపూర్‌కు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు, మరో ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె చనిపోేగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్