చోరీకి వెళ్లి.. మృతదేహంపై అత్యాచారం!

1చూసినవారు
చోరీకి వెళ్లి.. మృతదేహంపై అత్యాచారం!
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఒక భయంకరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన యోగేశ్ పంగా అనే నిందితుడు, రైల్వే టికెట్ విక్రేత సంజీవ్, అతడి భార్య శిఖను దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, శిఖను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహంపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు యోగేశ్ పంగా గతంలో 2022లో కూడా తల్లీకూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్