త్రివేండ్రంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం టీమ్
ఇండియా బస్సులో హోటల్‌కు వెళ్లింది. బస్సు దిగుతుండగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జారిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ, సిబ్బంది, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అతన్ని పట్టుకోవడంతో రోహిత్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్ వద్ద ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు వెళ్లిన విరాట్
కోహ్లీ అక్కడే ఆగిపోయినట్లు తెలుస్తోంది.