ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

25చూసినవారు
ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు సంబంధించిన పరీక్షా కేంద్రం సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ వివరాలను ఉపయోగించి ఎగ్జామ్ సిటీని తెలుసుకోవచ్చు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1) నవంబరు 3, 4, 5 తేదీలలో నిర్వహించబడుతుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్