ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలు

12చూసినవారు
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల 5,236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద 3,548 గ్రాడ్యుయేట్, 1,688 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 128 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉండాలి. గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు 06-11-2026, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు గడువు 13-11-2026 వరకు నిర్ణయించబడింది. https://www.rrbapply.gov.in పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్