నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు

15చూసినవారు
నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఇప్పటివరకూ 8 మంది నోబెల్ బహుమతులకు ఎంపికయ్యారు. విజేతలకు 24-క్యారెట్ల గోల్డ్ పూత పూసిన మెడల్, ప్రశంసా పత్రం అందిస్తారు. అలాగే నగదు బహుమతిగా 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ (SEK) (₹11.52 కోట్లు) ఇస్తారు. ఈ బహుమతిని ఒకరి కంటే ఎక్కువ మంది పంచుకుంటే, కమిటీ నిబంధనల ప్రకారం నగదు మొత్తాన్ని వారికి సమానంగా పంచుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్