
ఝార్ఖండ్‌లో బస్సు బ్రేకులు ఫెయిల్.. ప్రయాణికుల పరుగులు (VIDEO)
ఝార్ఖండ్‌లోని కాఠికుండ్ ప్రాంతంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయాణికులు భయంతో కదులుతున్న బస్సు నుంచే దూకేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




