ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

28చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులుండగా.. వారిలో 20 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్