ఉక్రెయిన్ పై రష్యా దాడి.. షాకింగ్ విజువల్స్

23చూసినవారు
ఉక్రెయిన్ పై ఈ నెల 20న రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. లీవ్ ప్రాంతంలోని హైవేపై ప్రయాణిస్తున్న కారు డాష్ క్యామ్లో ఈ దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడుల వల్ల స్థానిక రెసిడెన్షియల్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. రష్యా సేనలు కేవలం నివాస ప్రాంతాలే కాకుండా, రైల్వే స్టేషన్, కీలకమైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా కూడా దాడులను కొనసాగించాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్