రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 51 మంది భారతీయులు మృతి

0చూసినవారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 51 మంది భారతీయులు మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడి 51 మంది భారతీయులు చనిపోయారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సైనికులుగా చేరిన మరో 77 మంది కనిపించకుండా పోయారని చెప్పింది. ఐదుగురు మృతుల కాంపెన్సేషన్ క్లెయిమ్స్ పూర్తయినట్లు పేర్కొంది. దీంతో యుద్ధంలో చనిపోయిన భారతీయుల కుటుంబాలు పరిహారం కోరేలా ఆహ్వానిస్తూ ప్రకటన ఇవ్వాలని విదేశాంగ శాఖను SC ఆదేశించింది. 51 మంది విషయంలో పరిహారం కోరే హక్కు కుటుంబాలకు ఉందని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్