యార్క్‌షైర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగిన రుతురాజ్

15523చూసినవారు
యార్క్‌షైర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగిన రుతురాజ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. యార్క్‌షైర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని యార్క్‌షైర్‌ కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్