ఇవాళ తెరుచుకోనున్న శబరిమల ఆలయం

71చూసినవారు
ఇవాళ తెరుచుకోనున్న శబరిమల ఆలయం
కేరళంలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సోమవారం సా.5 గంటలకు తలుపులు తెరుచుకోనున్నాయి. ఆలయ శుద్ధి అనంతరం మంగళవారం నుంచి భక్తుల కోసం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మండల పూజ ముగిసిన తర్వాత డిసెంబర్ 27న రాత్రి ఆలయం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. తిరిగి డిసెంబర్ 30న మకర విళక్కు కోసం ఆలయం తెరుస్తారు. 2027 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న ఆలయం మూసివేయబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్