మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత

63చూసినవారు
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత
నటి సమంత-రాజ్ నిడిమోరు దంపతులు తల్లిదండ్రులయ్యారు. సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొడుకు పేరు ‘దేవ్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్