నటి
సమంత బేబీ బంప్‌తో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ముంబై వీధుల్లో బేబీ బంప్‌తో కనిపించారు. దాంతో
సమంత మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. తల్లిగా కొత్త ప్రయాణానికి సిద్ధమతువున్న సమంతకు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.