శాంసన్ (18) క్లీన్‌బౌల్డ్.. భారత్ నాలుగో వికెట్

53చూసినవారు
శాంసన్ (18) క్లీన్‌బౌల్డ్.. భారత్ నాలుగో వికెట్
న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. 13.1వ ఓవర్‌లో జేమీసన్ బౌలింగ్‌లో శాంసన్ (18 పరుగులు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదేవిధంగా, శ్రేయస్ అయ్యర్ 5 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో పిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 193 పరుగుల వద్ద భారత్ తన నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

సంబంధిత పోస్ట్