హైవేపై బోల్తా పడిన ఇసుక లారీ (వీడియో)

0చూసినవారు
గుజరాత్‌లోని వంతలి-జూనాగఢ్ జాతీయ రహదారిపై వద్ద వేగంగా వస్తున్న ఇసుక లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. బైక్‌ను తప్పించబోయి డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ అదుపుతప్పి, పక్కనే ఉన్న కారుపై 15 టన్నుల ఇసుక కుప్పకూలింది. అయితే కారు వద్ద నిలబడిన ఇద్దరు వ్యక్తులు సమయస్ఫూర్తితో పక్కకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సిసిటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్