
పృధ్వీ షాకు బ్రేకప్ చెప్పిన కాబోయే భార్య
భారత క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ తమ బంధాన్ని ముగించుకున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తు లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయని ఆకృతి ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. ఆరు నెలల క్రితం వీరి నిశ్చితార్థం జరిగినప్పటికీ, ఇటీవల షాపై ఆకృతి మోసం ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత తాము కలిసే ఉన్నామని చెప్పినప్పటికీ, ఇప్పుడు విడిపోతున్నట్లు స్పష్టం చేశారు.



























