Sep 13, 2026, 17:09 IST/
అభిషేక్ విధ్వంసం.. భారత్ ఘన విజయం
Sep 13, 2026, 17:09 IST
అఫ్గాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో ఛేదించింది. సంజూ(10) నిరాశ పర్చగా.. అభిషేక్ 32 బంతుల్లో 82 రన్స్తో చెలరేగాడు. ఇషాన్ (42), శ్రేయాస్ అయ్యర్(8*), తిలక్ వర్మ(3*) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.