న్యాల్ కల్ మండలం - Nyalkal Mandal

సంగారెడ్డి జిల్లా
భీమిలీలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ?
Sep 09, 2026, 08:09 IST/

భీమిలీలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Sep 09, 2026, 08:09 IST
AP: విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలింది. టీడీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వైసీపీ నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. 2024 డిసెంబర్‌లో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన చిన్న శ్రీను స్థానిక ఎన్నికల వేళ పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. గతంలోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన కర్రి రాము, అవంతి శ్రీనివాస్‌లు ఓటమి తర్వాత పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం భీమిలీలో వైసీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.