Oct 03, 2026, 17:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
షేర్ ది ప్లేట్ వారి సహాయంతో ఆసుపత్రిలో నిరుపేదలకు ఆహారం పంపిణీ
Oct 03, 2026, 17:10 IST
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గంలో షేర్ ది ప్లేట్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరుపేదలకు స్వయంగా వండిన ఆహారాన్ని శనివారం పంపిణీ చేశారు. ఆకలితో ఎవరూ పస్తులు ఉండకూడదనే సంకల్పంతో ఈ సేవను కొనసాగిస్తున్నారు. తమ వంతు సహాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని సభ్యులు తెలిపారు. ఈ సహాయానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.