పుల్కల్ మండలం - Pulkal Mandal

సంగారెడ్డి జిల్లా
గ్రామాల్లో ప్రతి రైతు ఫార్మర్ రెసిస్ట్రెంట్ చేసుకోవాలి.. వ్యవసాయ అధికారి
Sep 09, 2026, 15:09 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం

గ్రామాల్లో ప్రతి రైతు ఫార్మర్ రెసిస్ట్రెంట్ చేసుకోవాలి.. వ్యవసాయ అధికారి

Sep 09, 2026, 15:09 IST
సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గంలో  గ్రామాలలో ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి బుధవారం తెలియజేశారు. ఎలకుర్తి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డులు నమోదు చేస్తున్నారు. టేక్మాల్ మండలంలోని ఐదు క్లస్టర్లకు సంబంధించిన ఏఈవోలు తమ గ్రామాలలో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. మిగిలిపోయిన రైతులు తమ వివరాలను గ్రామ వాట్సాప్ గ్రూపులలో చూసుకుని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.