సంగారెడ్డి నియోజకవర్గం - Sangareddy Constituency

31, 11వ వార్డుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 11వ వార్డుల్లో సుమారు రూ. 80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు. ముఖ్య అతిథి నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్‌తో పాటు పాలకవర్గాన్ని అభినందించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

వీడియోలు

సంగారెడ్డి జిల్లా
31, 11వ వార్డుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
Oct 16, 2026, 03:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం

31, 11వ వార్డుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Oct 16, 2026, 03:10 IST