SBI యూపీఐ సేవల్లో అంతరాయం

10చూసినవారు
SBI యూపీఐ సేవల్లో అంతరాయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యూపీఐ, యోనో UPI సేవల్లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం సాయంత్రం అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యూపీఐ లైట్, ఏటీఎం సేవలను ఉపయోగించుకోవాలని తమ కస్టమర్లకు సూచించింది. మరికొన్ని నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామని SBI స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్