డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో (వీడియో)

3చూసినవారు
AP: నంద్యాల జిల్లా పాణ్యంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయానికేతన్ స్కూల్ సమీపంలో డివైడర్‌ను స్కార్పియో ఢీకొట్టింది. అతివేగంతో కారు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. 

అటువైపు ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జ అయింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్