Top 10 viral news 🔥

విడాకుల ప్రకటన.. ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. అర్ధరాత్రి వెలువడిన ఈ వార్తతో ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర షాక్‌కు గురయ్యారు. దాదాపు 13 ఏళ్ల బంధం ముగిసిందనే ప్రచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ముఖ్యంగా ఎక్స్‌లో #PawanKalyan, #Divorce ట్యాగ్‌లతో వైరల్ అవుతోంది. ఇది కేవలం పుకారు మాత్రమే కావాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.




