న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (7), గిల్ డౌకట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్(11), శ్రేయస్(2) ఉన్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 20 పరుగులు చేసింది. గెలుపు కోసం 42 ఓవర్లలో 115 పరుగులు చేయాల్సి ఉంది. కివీస్ బౌలర్ జాకబ్ డఫ్పీ 2 వికెట్లు తీశారు.