రాయ్పుర్లో జింబాబ్వేతో జరిగిన రెండో
టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు ఘన విజయాన్ని సాధించింది. 9 వికెట్ల తేడాతో
భారత్ 103 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ హాఫ్ 55, స్మృతి మంధాన 47 పరుగులు చేశారు.
భారత్ 2-0తో ఈ సిరీస్ కైవసం చేసుకుంది.