రెండో టీ20.. భారత్ టార్గెట్ 181

25చూసినవారు
రెండో టీ20.. భారత్ టార్గెట్ 181
క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(70) హాఫ్ సెంచరీతో రాణించారు. బెవోన్ జాకబ్స్(58), ఫిన్ అలెన్(16) మినహా అందరూ విఫలయమ్యారు. భారత్ బౌలర్లు అర్ష్‌దీప్ 2, ప్రిన్స్ యాదవ్, భువనేశ్వర్, నితీష్ తలో వికెట్ తీశారు. భారత్ గెలవడానికి 181 పరుగులు చేయాలి.

సంబంధిత పోస్ట్