రెండో T20.. టీమిండియా ఘన విజయం

268చూసినవారు
రెండో T20.. టీమిండియా ఘన విజయం
మూడు T20ల సిరీస్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 3 వికెట్లో కోల్పోయి ఛేదించింది. అభిషేక్(39), సంజూ(57) రాణించారు. ఇషాన్(38*), శ్రేయాస్(11), తిలక్ వర్మ(15*) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్