గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

7చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
గుజరాత్‌‌లోని కచ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్