పలువురు బీఆర్‌ఎస్‌ నేతల హౌస్‌ అరెస్ట్‌ (వీడియో)

86చూసినవారు
TG: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులను కలిసేందుకు వెళ్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సోమవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్