ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఓ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.