షాకిస్తున్న సన్న బియ్యం ధరలు!

11చూసినవారు
షాకిస్తున్న సన్న బియ్యం ధరలు!
తెలంగాణలో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో ధర ₹95కు చేరుకోగా, కేవలం వారం రోజుల్లోనే 26 కిలోల బియ్యం బ్యాగుపై ₹450 భారం పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ₹100 దాటే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. జై శ్రీరామ్ రకం బియ్యం క్వింటాల్ ధర ₹5,600 నుంచి ₹9,200కు పెరిగింది. హెచ్ఎమ్టీ, బిపిటి, ఆర్ఎన్ఆర్ రకాల ధరలు కూడా పెరిగాయి. ఎల్ నినో (El Nino) ప్రభావంతోనే వ్యాపారులు కృత్రిమంగా ధరలు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్