కాల్పుల ఘటన.. ఫ్లాట్ అమ్మేసిన టైగర్ ష్రాఫ్

23చూసినవారు
కాల్పుల ఘటన.. ఫ్లాట్ అమ్మేసిన టైగర్ ష్రాఫ్
ఇటీవల బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ను ఆయన రూ.9 కోట్లకు అమ్మేశారు. అక్టోబర్ 18న టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరగగా.. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఆ ఫ్లాట్ లావాదేవీల రిజిస్ట్రేషన్ పూర్తయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్