వాషింగ్టన్ DCలో కాల్పుల కలకలం

61చూసినవారు
అమెరికా వాషింగ్టన్ DCలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. వైట్‌హౌస్‌కు సమీపంలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదురుగు చనిపోగా.. పలువురు గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్